రాజమండ్రి: 'సుపరిపాలనలో తొలి అడుగు'లో పాల్గొన్న ఎమ్మెల్యే

రాజమండ్రిలోని 39, 40వ డివిజన్లలో గురువారం సాయంత్రం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్