రాజమండ్రి రూరల్: బేడ, జంగాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

రాజమండ్రి రూరల్ మండలం కాతేరులో ఏపీ రాష్ట్ర బేడ (బుడ్డ) జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ సమ్మేళన సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బేడ (బుడ్డ) జంగాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్