రాజమండ్రి: పోలీసుల సమక్షంలో రాళ్ల దాడి దారుణం

కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై పోలీసులు ఉన్నప్పటికీ టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడం దారుణమని వైసీపీ రాష్ట్ర ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ భార్యాభర్తలు కారులో వెళ్తున్నప్పుడు రాళ్ల దాడికి గురయ్యారని తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్