"సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో రాజమహేంద్రవరం 45, 12, 15 డివిజన్లలో మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి పేద కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు.