వైసీపీ సిటీ కమిటీకి 38మందితో తాజాగా కార్యవర్గాన్ని నియమించడం జరిగిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఏడుగురికి జిల్లా కమిటీలో స్థానం కల్పించడంతో వారంతా గురువారం రాజమండ్రిలో భరత్ రామ్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అధిష్టానం ఎంతో నమ్మకంతో చోటు కల్పించినందుకు పార్టీని బలోపేతం చేయాలని కోరారు.