RJY: జీవకారుణ్య సంఘం ఆస్తులు పరిరక్షించాలి

రాజమండ్రిలో శనివారం గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, సంఘం ఆస్తులను పరిరక్షించడంతోపాటు వృద్ధులు, అనాధ బాలలకు నీడ, భోజనాలు కల్పించాలని కోరారు. వర్రే శ్రీనివాస్ చైర్మన్గా నియమితులైన ఈ పాలకవర్గం కూటమిలోని వారికి సమన్యాయం పాటిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్