అమరావతి నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొని, జిల్లాలోని దేవాలయాల మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్షలు జరిగాయి.