RJY: ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నవంబర్ 4వ తేదీ నుంచి 6 వరకు లండన్ లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)- 2025 సమావేశానికి మంత్రి శనివారం సాయంత్రం రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్