ఆలయాల అభివృద్ధికి రూ. 9.10 కోట్లు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందుకోసం రూ. 9 కోట్ల 10 లక్షల నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఎండోమెంట్స్ మంత్రి చేతుల మీదుగా మరో రూ.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. కోటిలింగాల స్వామి ఆలయ ప్రధాన అర్చీ అద్భుతమైన డిజైన్తో రూపుదిద్దుకోనుంది.

సంబంధిత పోస్ట్