రాజమండ్రిలో శుక్రవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గోదావరి విభాగ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజమండ్రి ఎంపీ Daggubati Purandeswari, కేంద్ర సహాయ మంత్రి Bhupathiraju Srinivasa Varma, బీజేపీ నాయకుడు తోరం జయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలువురు సంఘ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.