అవార్డు ఉత్సవాలకు రుడా చైర్మన్‌కు ఆహ్వానం

రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో ఏప్రిల్ 12న అవార్డు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రుడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరిని సానబోయిన రామారావు, రాష్ట్ర బీసీ ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ సంఘం సభ్యులు ఆహ్వానించి, కరపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్