రాజమండ్రిలోని వ్యవసాయ క్షేత్రంలో స్వచ్ఛంధ్రా కార్యక్రమం

రాజమండ్రిలోని వ్యవసాయ కళాశాల క్షేత్రంలో శనివారం స్వచ్ఛంద్రా కార్యక్రమం జరిగింది. అసోసియేట్ డీన్ డాక్టర్ డి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. నాలుగవ సంవత్సరం విద్యార్థులు కలుపు మొక్కలు, ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు వంటి చెత్తను తొలగించి శ్రమదానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్