గ్రామీణ మహిళలకు ఆదాయ మార్గాలు కల్పించడమే లక్ష్యం

గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించే లక్ష్యంతో, జిల్లా యంత్రాంగం పర్యావరణహిత పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేసి, భవిష్యత్తులో మార్కెట్ అనుసంధాన అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆసక్తి గల స్వయం సహాయక సంఘాల మహిళలు సీడీఐపీసీ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్