ఎడ్ల బండిని నడిపిన ఎమ్మెల్యే

రాజమండ్రిలో శనివారం రాత్రి జరిగిన సంక్రాంతి సంబరాల్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన కొంత దూరం ఎడ్ల బండిని నడిపి, మన సంస్కృతి, సంప్రదాయాల కలయికతో నగరం కళకళలాడుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు సంక్రాంతి పండుగ గురించి తెలియజేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు వేడుకలు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్