కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు: మార్గాని భరత్ రామ్

రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ శనివారం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. కర్నూలు నగర శివారు 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలిపోయిన బస్సుకు కనీసం సంవత్సరన్నర నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని, 16 ఈ-చలానాలు ఉన్నాయని కూటమి ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

సంబంధిత పోస్ట్