కలెక్టరేట్‌లో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాజమండ్రి కలెక్టరేట్‌లో రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వడ్డే ఓబన్న జీవితం ప్రతి భారతీయుడికి ప్రేరణ అని జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్