అమరావతిలో రాజధాని నిర్మాణానికి వైసీపీ వ్యతిరేకం కాదు.. మాజీ ఎంపీ

రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ శనివారం రాజమండ్రిలో సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయాల కోసం అమరావతిని పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో నివసించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి వైసీపీ వ్యతిరేకం కాదని, మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తారని మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని భరత్ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్