అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించాలి

న్యాయవాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం రాజమండ్రి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ వినతిని ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహ కార్యదర్శి వీర అరుణ్ కుమార్, రాష్ట్ర మహిళా కార్యదర్శి కొండేటి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్