అమరావతే శాశ్వత రాజధానిగా ఉండాలి..ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ శనివారం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ తీర్మానానికి పూర్తి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో రాజకీయ కారణాలతో రాజధానిని మార్చకుండా చట్టపరమైన రక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్