అనంతబాబుకు బెయిల్ నిరాకరణ

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో న్యాయస్థానం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ పరిణామం అనంతబాబుకు చట్టపరంగా ప్రతికూలంగా మారింది.

సంబంధిత పోస్ట్