కలెక్టరేట్ లో “ప్రేరణసఖి -100” పుస్తక ఆవిష్కరణ

మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు చిన్న వ్యాపారాల నుండి ప్రభావవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా, మహిళా వ్యాపారవేత్తల విజయ గాథలను సంకలనం చేసిన "ప్రేరణసఖి -100" పుస్తకాన్ని ఆవిష్కరించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎంపికైన నలుగురు ప్రేరణసఖులు - త్రిపుర సిల్వర్స్, హేమ పికిల్స్, సాయి దుర్గ కిరాణ & ఫ్యాన్సీ, అమ్మా క్యాటరింగ్ - తమ వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకున్నారో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్