ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో శ్రీ కాళీ క్రిష్ణ భగవాన్ నామ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నాయుడుపేట ప్రాంతంలో ఉత్తరాంధ్ర నుండి వలస వచ్చి స్థిరపడిన వారి కోసం దాతల సహకారంతో మందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్