కడియం మండల టాపర్ గా గెద్దాడ చరణ్ రత్న సందీప్

కడియంలోని శ్రీ ఆదిత్య పాఠశాలకు చెందిన గెద్దాడ చరణ్ రత్న సందీప్ గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 594 మార్కులు సాధించి మండలం టాపర్‌గా నిలిచారు. పాఠశాల కరస్పాండెంట్ బైరిశెట్టి రామకృష్ణ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు చరణ్ రత్న సందీప్‌ను అభినందించారు. భవిష్యత్తులోనూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్