కడియం: వేమగిరి పీఏసీఎస్ డైరెక్టర్ గా మూర్తి

కడియం మండలంలోని వేమగిరి పీఏసీఎస్ డైరెక్టర్ గా గ్రామానికి చెందిన మూర్తి నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన మంత్రి కందుల దుర్గేష్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. పీఏసీఎస్ డైరెక్టర్ గా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్