కడియం: గోసాలకు రూ. 25 వేలు విరాళం

కడియం శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలోని గోశాల నిర్వహణ నిమిత్తం టివిసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి రూ. 25 వేలు విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోశాలల సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. గోవులను పెంచే ఇంట్లో ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఉండవని తెలిపారు. విరాళాన్ని బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు చేతుల మీదుగా అందించారు.

సంబంధిత పోస్ట్