మహానాడు ద్వారా టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం

కడియం మండలంలో బుధవారం జిఎన్నార్ విల్లాలో డిజిటల్ మహానాడు వేడుకలు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిజిటల్ మహానాడు ద్వారా పార్టీ కార్యకర్తలకు కొత్త దిశానిర్దేశం లభిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్