రూ. 87.45 లక్షల బాలుర వసతి గృహానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి బుధవారం తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్ లో రూ. 87.45 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ బాలుర వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రులు పిల్లలను గమనించుకోవాలని, మాదకద్రవ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్