పర్యావరణ పరిరక్షణ చట్టం పై అవగాహన కలిగి ఉండాలి

తూ. గో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రిలోని A. P. పేపర్ మిల్స్ లో 'పర్యావరణ పరిరక్షణ చట్టం 1986' పై న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను, కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని, కాలుష్యం వల్ల కలిగే నష్టాలను వివరించారు. పర్యావరణ పరిరక్షణ చట్టంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్