కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు: కలెక్టర్ కీర్తి చేకూరి

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మంది విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కష్టపడే వ్యక్తిత్వం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని, పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్