రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్య.. ప్రభుత్వంలో చలనం లేదు

మాజీ మంత్రి, రూరల్ వైసీపీ ఇన్చార్జ్ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం రాజమండ్రిలో మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడిందని, ఇది కృత్రిమ కొరత అని విమర్శించారు. మూడు రోజులుగా ఈ సమస్య తీవ్రమైందని, అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆయన అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు వద్ద నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్