ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

గత నాలుగేళ్లుగా శ్రీ వరద ఫౌండేషన్ బుర్రిలంక ఆధ్వర్యంలో మండలంలో ప్రతిభావంతులైన పదో తరగతి విద్యార్థులను నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలతో సత్కరించడం అభినందనీయమని DEO కె. వాసుదేవరావు అన్నారు. గురువారం కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రతిభ కనబరిచిన 50 మంది పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ఫలితాలు సాధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్