పులిని పట్టుకునేందుకు పుణే బృందం రంగంలోకి

కొన్ని రోజులుగా పోలవరం, ఉమ్మడి తూ.గో జిల్లాలో భయాందోళనలు సృష్టిస్తున్న పులిని పట్టుకునేందుకు ఆదివారం పుణే రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. రంపచోడవరం (M) ఫోక్స్ పేట రేంజ్ రామన్నపాలెం వద్ద పులి సంచారాన్ని అధికారులు గుర్తించారు. వైజాగ్, శ్రీశైలం బృందాలతో కలిసి మొత్తం నాలుగు టీమ్‌లు గాలిస్తున్నాయి. గతంలో కూర్మన్నపాలెంలో పులిని బంధించిన అనుభవం ఉన్న పుణే నిపుణులు ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత పోస్ట్