రాజమండ్రి రూరల్: స్వచ్ఛత ప్రతిజ్ఞను అనుసరించాలి

రాజమండ్రిలో ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పరిశుభ్రత ఫోటో ఎగ్జిబిషన్‌లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడు పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సంరక్షణలో చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉందని, నిత్యం చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా 80 శాతం వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్