తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 2009 నుండి 2019 వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 3 సార్లు కూడా టీడీపీయే గెలుపొందింది. 2014, 19 లో టీడీపీ నుండి గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా ఉండగా, వైసీపీ నుంచి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కాంగ్రెస్ నుండి బాలేపల్లి మురళీధర్ తమదే గెలుపంటూన్నారు. మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.