రాజమండ్రి రూరల్: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువయ్యింది. ఆదివారం బ్యారేజీ వద్ద 10. 90 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 6, 70, 541 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర జలాలలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవలేశ్వరం వద్ద నీటిమట్టం క్రమేపి పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్