రాజమండ్రి రూరల్: హుకుంపేట సొసైటీ అధ్యక్షులుగా శ్రీను

రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట పంచాయతీ సొసైటీ అధ్యక్షులుగా బొప్పన శ్రీను, సొసైటీ మెంబర్లుగా సోము వినాయక్, మద్దిపాటి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు హుకుంపేట సొసైటీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్