రాజమండ్రి పేపర్ మిల్లు కార్మిక సోదరులారా పోరాటాలు - ఉద్యమాలు నిబద్ధతో, ధైర్యముతో న్యాయమైన కార్మిక హక్కులను సాధించుకునే విధంగా పోరాడాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం అన్నారు. ఉండాలి. ఆరు సంవత్సరాలుగా కార్మికులపై మిల్లులో జరుగుతున్న చట్టవ్యతిరేకమైన నిర్ణయాలపై రాజీలేని పోరాటం చేయాల్సిన సమయముది అన్నారు. 14వ తేదీ నుండి సమస్య పరిష్కారం తేలేంతవరకు పేపర్ మిల్లు గేటు వద్దే ఉంటానని అన్నారు.