రాజమండ్రి రూరల్ లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు రూ.13 కోట్ల ప్రణాళిక

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి, గురువారం శంబునగర్ స్టేడియం వద్ద రూ.13 కోట్లతో రాతి ఛానెల్ ప్రాంతాల్లో బాక్స్ కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు నూతన ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. 2014-19 కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతుందని, గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్