బిసివై తూర్పుగోదావరి యూత్ కన్వీనర్‌గా సాయి మణికంఠ నియామకం

భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) తూర్పుగోదావరి జిల్లా యూత్ కన్వీనర్‌గా నీలపాల సాయి మణికంఠను నియమించారు. పార్టీ అధినేత  బోడె రామచంద్రయాదవ్, సాయి మణికంఠ పార్టీ పట్ల చూపిన అంకితభావాన్ని, యువతను సమీకరించడంలో ఆయనకున్న నైపుణ్యాన్ని గుర్తించి ఈ పదవిని కేటాయించారు. ఈ నియామకంపై సాయి మణికంఠ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ ఆశయాలను యువతకు చేరవేసి, వారి సమస్యలపై పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్