శ్రీకాకుళం తొక్కిసలాట ఘటన: కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన భక్తుల ఆత్మశాంతి కోసం రాజమండ్రి రూరల్ స్థానిక కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ లో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్