ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందమే నిజమైన సంక్రాంతి

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బొమ్మూరులో నిర్వహించిన మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందమే నిజమైన సంక్రాంతి అని, కూటమి ప్రభుత్వం పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. తెలుగు వారందరికీ సంక్రాంతి అతి పెద్ద పండుగ అని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్