తూ.గో: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB దాడులు

కడియంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబ్‌రిజిస్ట్రార్ (గ్రేడ్-I) ఎప్పిలి లక్ష్మి గదిలోని టేబుల్ డ్రాయర్‌లో రూ.79,000 నగదు లభించినట్లు ఏసీబీ డీఎస్పీ కిశోర్ కుమార్ తెలిపారు. కార్యాలయంలో మొత్తం రూ.1,82,000 నగదు, సొత్తు దొరికిందని ఆయన వెల్లడించారు. లక్ష్మి గతంలో కాకినాడ, ప్రత్తిపాడు, కాకినాడ చిట్ రిజిస్ట్రార్, అమలాపురంలో పనిచేశారు.

సంబంధిత పోస్ట్