తూ.గో: ఇద్దరు బాలికలపై అఘాయిత్యం

తునిలో 61 ఏళ్ల నారాయణ రావు 8వ తరగతి బాలికపై అత్యాచార యత్నం, రాజమండ్రిలో హాస్టల్ బాలికపై యువకుడి అత్యాచారం వంటి ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. సీసీ కెమెరాల లేమి, నిబంధనల ఉల్లంఘన, వార్డెన్ల పర్యవేక్షణ లోపం వల్ల చిన్నారుల జీవితాలు ఛిద్రమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. గురుకులాల్లో భద్రత కరువైందని, ఇది హోం శాఖ వైఫల్యమని వైసీసీ నాయకులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్