తూ.గో: కల్తీ పాల ఘటనపై హెల్త్ బులెటిన్ విడుదల

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో 15 మంది బాధితుల్లో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, నలుగురు రోగులు సాధారణ స్థితిలో ఉండగా, 11 మందికి వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్