నేడు రాజమండ్రి కోర్టులో ఏం జరగనుంది.. అంతా ఉత్కంఠ..!

డ్రైవర్ హత్య కేసులో A2గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ విచారణ పూర్తయింది. ఆమె సోమవారం రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుకావలసి ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆమె కోర్టుకెళ్లాల్సి ఉంది. కోర్టు బెయిల్ ఇస్తుందా ? రిమాండ్ విధిస్తుందా ? అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

సంబంధిత పోస్ట్