లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేసిన బొడ్డు

రాజానగరం మండలం మల్లంపూడి గ్రామానికి చెందిన కర్రి రాధకు రూ. 23,920, గోపిశెట్టి వీర వెంకట సత్యనారాయణకు రూ. 41,724 విలువైన CMRF చెక్కులను జిల్లా టీడీపీ అధ్యక్షులు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల ఆరోగ్యానికి CMRF భరోసా ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్