పల్లకడియంలో CC రోడ్డుకు కూటమి నాయకులచే శంకుస్థాపన

రాజానగరం మండలం పల్ల కడియం గ్రామంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంజూరు చేసిన సీసీ రోడ్డుకు ఎన్డీఏ కూటమి నాయకులు శనివారం శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలనలో శిథిలమైన రోడ్లను కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సుందరంగా తీర్చిదిద్దుతోందని నాయకులు తెలిపారు. పనుల నాణ్యత, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రోడ్డు సౌకర్యం అందించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్