బుల్లెద్దుపాలెంలో గోగులమ్మ జాతర మహోత్సవం

కోరుకొండ మండలం బుల్లెద్దుపాలెం గ్రామంలో గురువారం జరిగిన గోగులమ్మ జాతర మహోత్సవానికి రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులకు అమ్మవారి ఆశీస్సులు లభించాలని ప్రార్థించారు. అనంతరం బూరుగుపూడి, పిడింగొయ్యి, దివాన్ చెరువు, సంపత్ నగరం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్