ప్రజల ముంగిటకే పాలన: కానవరం గ్రామ సభలో ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఒక గ్రామం - ఒక నెల - నాలుగుసార్లు పర్యటన" కార్యక్రమంలో భాగంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం రాజానగరం మండలం కానవరం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతి పత్రాలను స్వీకరించి, పరిష్కారానికి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్