రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమంలో జేసీ మేఘా స్వరూప్

రాజానగరం మండలం జి. యెర్రపలెం గ్రామంలో శుక్రవారం జరిగిన రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ పాల్గొన్నారు. రైతుల సమస్యలు, పంట రవాణా, కొనుగోలు కేంద్రాలకు ధాన్య పంపిణీ వంటి అంశాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, కోతలు పూర్తి చేసిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్